Rs.1155000

DTCP PLOTS @ KADTHAL – HYDERABAD PHARMA CITY, MUCHARLA

1 of
Previous Next

Ad Details

  • Ad ID: 1648

  • Added: January 6, 2020

  • Sale Price: Rs.1155000

  • Regular Price: Rs.1255000

  • Condition: Brand New

  • Location: INDIA

  • State: TELANGANA

  • City: Hyderabad

  • Phone: 8799229999

  • Views: 51

  • Website: CLICK FOR LOCATION

Description

Advertisements

తెలంగాణ రాష్ట్రములో అత్యుత్తమ రియల్ ఎస్టేట్ సంస్థ ది లయన్ ప్రాపర్టీస్ సంస్థ , సుధీక్ష హోమ్స్ సంస్థ భాగస్వామ్యంతో కలిసి నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ మీ ముందు ప్రవేశ పెడుతున్నారు ‘ ఫార్మా పారడైజ్ ’ DTCP అప్రువుడ్ వెంచర్ , కడ్తాల్ టోల్ గేట్ పక్కన .

తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో 19333 ఏకరాలలో అత్యత్భుతంగా నిర్మిస్తున్న ఫార్మాసిటీ పక్కనే ఉండటం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత . DTCP అప్రూవుడ్ (DTCP TLP NO. 227/2019/H) వెంచర్ 20 ఎకరాలలో నిర్మాణము కొనసాగుతుంది .. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ వెంచర్ లో 40, 33 ఫీట్ల బ్లాక్ టాప్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది . ఇన్ఫ్రా స్ట్రక్చర్ మాటకొస్తే అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ,వాటర్ పైపులన్లు , ఎలక్ట్రిసిటీ , చిల్డ్రన్ పార్క్స్, 100% వాస్తు , వంటి మౌఖిక సదుపాయాలతో నిర్మిచబడుతున్నది ఈ వెంచర్ . డీటీసీపీ పెర్మిషన్స్ (DTCP TLP NO. 227/2019/H) మరియూ అన్ని అప్రువల్స్ తో ప్రతిష్టాత్మకంగా మీ ముందుకు వస్తుంది ఫార్మా పారడైస్ వెంచర్ .

లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే , ఫార్మా సిటీకి అతి దగ్గరగా 20 నిమిషాల దూరంలో ఆదిభట్ల IT హబ్ TCS , వన్డర్లా , రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ , తుక్కుగూడ ఔటర్ రింగు రోడ్డు ( ORR ) మరియు ఇవ్వే కాకుండా శ్రీశైలం 6 లైన్స్ రోడ్డు పక్కనే ఉండటం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత .

అప్పట్లో హైటెక్ గచ్చిబౌలి దగ్గర స్థలం ఎందుకు కొనలేదా అని మనం అనుకుంటూ ఉంటాం . ఇప్పుడు అలంటి అవకాశమే మీ ముందుకు వచ్చింది, ఈ సారి మిస్ అవకుండా రేపటి మీ పిల్లల బంగారు భవిషత్తుకి ఈరోజే ముందడుగు వెయ్యండి .

165 గజములకు గాను : Rs. 11,55,000/- ( గజము 7000/- రూపాయలు మాత్రమే )
200 గజములకు గాను : Rs. 14,00,000/- ( గజము 7000/- రూపాయలు మాత్రమే )

CALL : 8799229999

Advertisements

Bids

Bid Stats : 0  Bids posted on this ad

Let’s Create Your Bid

Only registered users can post offers *

Ad Price

Rs.1155000

classiera loader

Comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked. *

Success! Thanks for your comment. We appreciate your response.
You might have left one of the fields blank, or be posting too quickly